(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 289

॥ శ్రీః ॥
3.289. అధ్యాయః 289
Mahabharata - Vana Parva - Chapter Topics
లక్ష్మణఏంద్రజితోర్యుద్ధం ॥ 1 ॥ అంగదేనేంద్రజిద్రథభంగే మాయయా తస్యాంతర్ధానే చ రామేణాపి తత్రాగమనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-289-0x(2714)(27056)
తతః శ్రుత్వాహతం సంఖ్యే కుంభకర్ణం సహానుగం।
ప్రహస్తం చ మహేష్వాసం ధూంరాక్షం చాతితేజసం ॥ 3-289-1(27057)
పుత్రమినద్రజితం వీరం రావణః ప్రత్యభాషత।
జహిరామమమిత్రఘ్న సుగ్రీవం చ సలక్ష్మణం ॥ 3-289-2(27058)
త్వయా హి మమ సత్పుత్ర యశో దీప్తముపార్జితం।
జిత్వావజ్రధరం సంఖ్యే సహస్రాక్షం శచీపతిం ॥ 3-289-3(27059)
అంతర్హితః ప్రకాశో వా దివ్యైర్దత్తవరైః శరైః।
జహి శత్రూనమిత్రఘ్న మమ శస్త్రభృతాంవర ॥ 3-289-4(27060)
రామలక్ష్మణసుగ్రీవాః శరస్పర్శం న తేఽనఘ।
సమర్థాః ప్రతిసోఢుం చ కుతస్తదనుయాయినః ॥ 3-289-5(27061)
అగతా యా ప్రహస్తేన కుంభకర్ణేన చానఘ।
ఖరస్యాపచితిః సంఖ్యే తాం గచ్ఛ త్వే మహాభుజ ॥ 3-289-6(27062)
త్వమద్య నిశితైర్బాణైర్హత్వా శత్రూన్ససైనికాన్।
ప్రతినందయ మాం పుత్ర పురా జిత్వేవ వాసవం ॥ 3-289-7(27063)
ఇత్యుక్తః స తథేత్యుక్త్వా రథమాస్థాయ దంశిథః।
ప్రయయావింద్రజిద్రాజంస్తూర్ణమాయోధనం ప్రతి ॥ 3-289-8(27064)
తతో విశ్రావ్య విస్పష్టం నామ రాక్షసపుంగవః।
ఆహ్వయామాస సమరే లక్ష్మణం శుభలక్షణం ॥ 3-289-9(27065)
తం లక్ష్మణోఽభ్యధావచ్చ ప్రగృహ్య సశరం ధనుః।
త్రాసయంస్తలఘోషేణ సింహః క్షుద్రమృగం యథా ॥ 3-289-10(27066)
తయోః సమభవద్యుద్ధం సుమహజ్జయగృద్ధినోః।
దివ్యాస్త్రవిదుపోస్తీవ్రమన్యోన్యస్పర్ధినోస్తదా ॥ 3-289-11(27067)
రావణిస్తు యదా నైనం విశేషయతి సాయకైః।
తతో గురుతరం యత్నమాతిష్ఠద్బలినాం వరః ॥ 3-289-12(27068)
తత ఏవం మహావేగైరర్దయామాస తోమరైః।
తానాగతాన్స చిచ్ఛేద సౌమిత్రిర్నిశితైః శరైః ॥ 3-289-13(27069)
తే నికృత్తాః శరైస్తీక్ష్ణైర్న్యపతంధరణీతలే।
`సాధకా రావణేరాజౌ శతశః శకలీకృతాః ॥ 3-289-14(27070)
తమంగదో వాలిసుతః శ్రీమానుద్యంయ పాదపం।
అభిద్రుత్య మహావేగస్తాడయామాస మూర్ధని ॥ 3-289-15(27071)
తస్యేంద్రజిదసంభ్రాంతః ప్రాసేనోరసి వీర్యవాన్।
ప్రహర్తుమైచ్ఛత్తం చాస్య ప్రాసం చిచ్ఛేద లక్ష్మణః ॥ 3-289-16(27072)
తమభ్యాశగతం వీరమంగదం రావణాత్మజః।
గదయాఽతాడయత్సవ్యే పార్శ్వేవానరపుంగవం ॥ 3-289-17(27073)
తమచింత్య ప్రహారం స బలవాన్వాలినః సుతః।
ససర్జేంద్రజితః క్రోధాత్సాలస్కంధం తథాంగదః ॥ 3-289-18(27074)
సోఽంగదేన రుపోత్సృష్టో వధాయేంద్రజితస్తరుః।
జఘానేంద్రజితః పార్థ రథం సాశ్వం ససారథిం ॥ 3-289-19(27075)
తతో హతాశ్వాత్ప్రస్కంద్య రథాత్స హతసారథిః।
తత్రైవాంతర్దధే రాజన్మాయయా రావణాత్మజః ॥ 3-289-20(27076)
అంతర్హితం విదిత్వా తం బహుమాయం చ రాక్షసం।
రామస్తం దేశమాగంయ తత్సైన్యం పర్యరక్షత ॥ 3-289-21(27077)
స రామముద్దిశ్య శరైస్తతో దత్తవరైస్తదా।
వివ్యాధ సర్వగాత్రేషు లక్ష్మణం చ మహాబలం ॥ 3-289-22(27078)
తమదృశ్యంశరైః శూరౌ మాయయాఽంతర్హితం తదా।
యోధయామాసతురుభౌ రావణిం రామలక్ష్మణౌ ॥ 3-289-23(27079)
స రుషా సర్వగాత్రేషు తయోః పురుషసింహయోః।
వ్యసృజత్సాయకాన్భూయః శతశోఽథ సహస్రశః ॥ 3-289-24(27080)
తమదృశ్యం విచిన్వంతః సృజంతమనిశం శరాన్।
హరయో వివిశుర్వ్యోమ ప్రగృహ్య మహతీః శిలాః ॥ 3-289-25(27081)
తాంశ్చ తౌ చాప్యదృశ్యః సశరైర్వివ్యాధ రాక్షసః।
స భృశం తాడయామాస రావణిర్మాయయా వృతః ॥ 3-289-26(27082)
తౌ శరైరర్దితౌ వీరౌ భ్రారౌ రామలక్ష్మణౌ।
పేతతుర్గగనాద్భూమిం సూర్యాచంద్రమసావివ ॥ 3-289-27(27083)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి ఏకోననవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 289 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-289-18 రాసర్జ ఉత్సృష్టవాన్। సాలస్కంధం మహాస్కంధం తరుం ॥
3-289-26 తాన్ హరీన్। తౌ చ రామలక్ష్మణౌ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.